నరసన్నపేట: గొట్టిపల్లి ఫ్లైఓవర్ వంతెన పై వెలగని లైట్లు

2చూసినవారు
నరసన్నపేట మండలం గొట్టిపల్లి జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ వంతెన వద్ద గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో లైట్లు వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాలయాలకు వెళ్లే మహిళలు చీకటిలో వెళ్లాల్సి వస్తోందని, దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :