నరసన్నపేట: యుద్ధ ప్రాతిపదికన మైంటెనెన్సు పనులు నిర్వహణ

2చూసినవారు
నరసన్నపేట 33/11 కెవి సబ్స్టేషన్ లో యుద్ధ ప్రాతిపదికన మైంటెనెన్స్ పనులు చేపడుతున్నామని విద్యుత్ శాఖ ఏఈ రామ్ చరణ్ గుప్త తెలిపారు. శనివారం జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు లేకుండా చూసేందుకు ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈ మధ్యాహ్నం రెండు గంటల్లోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్