నరసన్నపేట: మెగా పిటిఎం ను విజయవంతం చేయండి

5చూసినవారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న మెగా పిటిఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు తెలిపారు. మంగళవారం నరసన్నపేట ఎమ్మార్సీ కార్యాలయంలో సీఆర్ఎంటీ లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పనిసరిగా ఆహ్వాన పత్రాలను అందజేయాలని, ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాలని, భోజన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్