నరసన్నపేట: టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి

2చూసినవారు
నరసన్నపేట: టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణతో పాటు, నరసన్నపేట ఏఎంసి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్