నరసన్నపేట: వివాహిత ఆత్మహత్య..చిన్నారులకు గాయాలు

6చూసినవారు
నరసన్నపేట: వివాహిత ఆత్మహత్య..చిన్నారులకు గాయాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన కొత్తపల్లి జ్యోతి (33) మంగళవారం సాయంత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను రైలు కిందకు తోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటనలో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్