నరసన్నపేట: మధ్యాహ్నం భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎంఈఓ

0చూసినవారు
నరసన్నపేట: మధ్యాహ్నం భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎంఈఓ
నరసన్నపేట మండలం కేంద్రంలోని స్థానిక పెద్దపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ ఉప్పాడ శాంతారావు విద్యార్థులతో మమేకమై సహపంక్తి భోజనం చేశారు. శనివారం పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, జిఎఫ్‌ఎల్‌ఎన్ ప్రక్రియపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం సంతృప్తికరంగా ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్