నరసన్నపేట: లుకలాం జడ్పీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

5చూసినవారు
నరసన్నపేట: లుకలాం జడ్పీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ
నరసన్నపేట మండలం లుకలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఉదయం ఎంఈఓ పేడాడ దాలినాయుడు సందర్శించారు. ప్రార్థన సమయంలో వార్తా విశేషాలు తెలియజేయడం ఆనందదాయకమని, విద్యార్థులతో యోగా, సూర్య నమస్కారాలు చేపట్టాలని సూచించారు. అనంతరం తరగతి గదులను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్