నరసన్నపేట: భక్తిశ్రద్ధలతో వెంకన్నకు నక్షత్ర హారతి సమర్పణ

2చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం పౌర్ణమి సందర్భంగా, శనివారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సాయి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిశ్రద్ధలతో నక్షత్ర హారతి అందజేశారు. అర్ధ నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్