నరసన్నపేట: నాటు సారా స్వాధీనం.. ఒకరి అరెస్టు

1చూసినవారు
నరసన్నపేట: నాటు సారా స్వాధీనం.. ఒకరి అరెస్టు
నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మడపాం టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒడిశాకు చెందిన భీమ బుయన్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒడిశా నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న రెండు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్సై బలివాడ గణేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్