నరసన్నపేట: ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకుపింఛన్లు పంపిణీ

5చూసినవారు
నరసన్నపేట: ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకుపింఛన్లు పంపిణీ
ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఎంపీడీవో ప్రసాదరావు శనివారం ఉదయం నరసన్నపేట పట్టణంలో మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు సమక్షంలో నేతాజీ వీధి వద్ద లబ్ధిదారులకు ఎన్టీఆర్ భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీనే పింఛన్లు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్