నరసన్నపేట: రహదారిలో గుంతలు.. ప్రయాణికులకు తిప్పలు

4చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రం నుండి కంబకాయ గ్రామానికి వెళ్లే రహదారి తీవ్ర శిథిలావస్థకు చేరుకుంది. రహదారిలో కొన్ని చోట్ల విచ్ఛిన్నం కావడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిని కొండ జలుమూరు మండలానికి వెళ్లేవారు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఉపయోగిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్