నరసన్నపేట: బాలికల రక్షణకు శక్తి యాప్ తో రక్షణ సాధ్యం

2చూసినవారు
మంగళవారం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో బాల బాలికలకు స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఆపద సమయంలో దీనితో రక్షణ పొందవచ్చని శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫోన్లలో వచ్చే అపరిచిత వ్యక్తుల మెసేజ్లను తెరవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్