నరసన్నపేట: ఆర్ అండ్ బి ఏఈ శ్రీనివాస్ కు పదోన్నతి

2చూసినవారు
నరసన్నపేట: ఆర్ అండ్ బి ఏఈ శ్రీనివాస్ కు పదోన్నతి
నరసన్నపేట రోడ్లు భవనాల శాఖలో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)గా పదోన్నతి లభించింది. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్లుగా నరసన్నపేటలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను బొబ్బిలి డివిజన్ కు బదిలీ చేశారు. త్వరలోనే ఆయన అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్