నరసన్నపేట: లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్గా రమణా సాహు

0చూసినవారు
నరసన్నపేట: లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్గా రమణా సాహు
ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గా నరసన్నపేటకు చెందిన రమణ సాహూ ను నియమిస్తూ ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఈ మేరకు సమాచారం అందిందని రమణ సాహూ తెలిపారు. గతంలో నరసన్నపేట లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా, జోనల్ చైర్ పర్సన్ గా సేవలు అందించిన ఆయన, ఈ పదవితో మరిన్ని సేవా కార్యక్రమాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు ఆయనను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్