నరసన్నపేట: రైతు సేవ కేంద్రాలకు వరి విత్తనాలు రాక

6చూసినవారు
ఖరీఫ్ సీజన్ కోసం వరి విత్తనాలు రైతు సేవ కేంద్రాలకు చేరుకున్నాయని వ్యవసాయ శాఖ అధికారిని వై సూర్యకుమారి తెలిపారు. బుధవారం నరసన్నపేటలో ఆమె మాట్లాడుతూ, సాంబ, అమర, ఆర్జీయల్, ఎం టి యు రకాల విత్తనాలు మండలానికి చేరాయని, త్వరలో అమ్మకాలు చేపడతామని వెల్లడించారు. ఈ విత్తనాలు రైతుల అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్