నరసన్నపేట: షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న శిమ్మ పూజిత

1388చూసినవారు
నరసన్నపేట: షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న శిమ్మ పూజిత
నరసన్నపేట మండలం కొత్త పోలవలస గ్రామానికి చెందిన శిమ్మ పూజిత, వమరవెల్లి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ 589 మార్కులు సాధించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన ఆమె, సోమవారం రాత్రి తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బాలరాజు, యశోద ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్