నరసన్నపేట: గెఊడ్డవానిపేట పాఠశాలలో చేరిన విద్యార్థులు

0చూసినవారు
నరసన్నపేట: గెఊడ్డవానిపేట పాఠశాలలో చేరిన విద్యార్థులు
నరసన్నపేట మండలం గెడ్డవానిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు అడ్మిషన్లు పొందారని హెచ్ఎం భూషణ్ తెలిపారు. శనివారం స్థానిక పాఠశాల పరిధిలో పలు గ్రామాలలో అడ్మిషన్లు కొరకు పర్యటించగా తల్లిదండ్రుల నుండి స్పందన లభించిందని ఆయన అన్నారు. అంగన్వాడి నుండి నలుగురు విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల నుండి ముగ్గురు విద్యార్థులు పాఠశాలలో చేరారని, అనంతరం విద్యార్థుల హోంవర్క్లు పరిశీలించామన్నారు.

సంబంధిత పోస్ట్