నరసన్నపేట: సుందరాపురం జడ్పీ పాఠశాలలో శత శాతం ఉత్తీర్ణత

6చూసినవారు
నరసన్నపేట: సుందరాపురం జడ్పీ పాఠశాలలో శత శాతం ఉత్తీర్ణత
నరసన్నపేట మండలం సుందరాపురం జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించారు. గురువారం 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగా, పాఠశాలలోని 19 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించడం పట్ల హెచ్ఎం శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఉపాధ్యాయులను అభినందించారు.

ట్యాగ్స్ :