నరసన్నపేట: పల్స్ పోలియో ను సద్వినియోగం చేసుకోండి.. ఎంపీపీ

826చూసినవారు
నరసన్నపేట: పల్స్ పోలియో ను సద్వినియోగం చేసుకోండి.. ఎంపీపీ
నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో మాకివలస పిహెచ్సి పరిధిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరాన్ని ఎంపీపీ ఆరంగి మురళీధర్ ప్రారంభించారు. ఐదేళ్లు లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు అందించాలని, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుందని సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్