నరసన్నపేట: ఇచ్చిన మాట కట్టుబడిన కూటమి ప్రభుత్వం.. ఎమ్మెల్యే

5చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచి మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. నరసన్నపేట మండలం గోపాలపెంట సచివాలయంలో సోమవారం ఎన్టీఆర్ భద్రత భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకటవ తేదీనే లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్