నరసన్నపేట: పోలాకి రహదారిలో స్తంభించిన ట్రాఫిక్

2చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని పోలాకి రహదారిలో ఆదివారం ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పలు కళ్యాణ మండపాలలో కార్యక్రమాలు నిర్వహించడం, వాహనాలను రహదారులపైనే నిలిపివేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీనిపై ముందస్తు చర్యలు తీసుకోని పోలీసు అధికారులపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యపై దృష్టి సారించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్