నరసన్నపేట: జన గణన పై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం

0చూసినవారు
జన గణన కార్యక్రమంలో భాగంగా శిక్షణ కార్యక్రమాలు గురువారం నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఈ శిక్షణను తహసిల్దార్ డి సత్యనారాయణ తెలిపారు. 2027 నాటి గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుండటంతో ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీ రవికుమార్, అన్నాజీ రావు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్