నరసన్నపేట మండలంలోని పెద్ద కరగాం అంగన్వాడి కేంద్రం వద్ద ఒకే చోట రెండు బోరు బావులు దర్శనమిచ్చాయి. ఈ రెండు బోర్ల నుండి స్థానికులు, అంగన్వాడి సిబ్బంది తాగునీటిని వినియోగిస్తున్నారు. పలు బోర్లు మరమ్మతులకు గురై తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఈ దృశ్యం విడ్డూరంగా మారింది.