నరసన్నపేట: బోర్డు ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చేరిక

1చూసినవారు
గురువారం నరసన్నపేటలో 'బడి పిలుస్తుంది' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అడ్మిషన్ల డ్రైవ్‌లో, నరసన్నపేట జడ్పీ బోర్డు ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చేరారని హెచ్ఎం సువ్వారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఐదవ తరగతి విద్యార్థులు ఆరవ తరగతిలో చేరేందుకు అంగీకారం తెలిపారని, అందుకు సంబంధించిన పత్రాలను అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ తారకేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్