నరసన్నపేట: విజిలెన్స్ మెరుపు దాడులు.. యూరియా బస్తాలు స్వాధీనం

0చూసినవారు
నరసన్నపేట: విజిలెన్స్ మెరుపు దాడులు.. యూరియా బస్తాలు స్వాధీనం
నరసన్నపేట మండలం జమ్మూ పంచాయతీ దసుమంతపురం గ్రామంలో 70 యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ చేసినట్లు బుధవారం విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నరసన్నపేట వ్యవసాయ శాఖ అధికారి వై సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. చల్లపేట గ్రామానికి చెందిన అందవరపు ధర్మరాజుపై అధికారులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you