త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో నరసన్నపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేతింటి భారతి విశ్వేశ్వరరావు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తెల్లవారుజామున సత్యవర అగ్రహారం నుండి ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో తాను బరిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.