నరసన్నపేట: రైలు ఢీకొని వెల్డర్ మృత్యువాత

0చూసినవారు
నరసన్నపేట: రైలు ఢీకొని వెల్డర్ మృత్యువాత
నరసన్నపేట మండలం కామేశ్వరి పేట గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం రైల్వే వంతెన మరమ్మత్తులు చేపడుతున్న వెల్డర్ కోట అప్పారావు (29)కు విశాఖపట్నం వైపు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటనపై ఆముదాలవలస రైల్వే హెచ్ సి మధుసూదన రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :