నరసన్నపేట: గ్రామాలలో మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండండి

5చూసినవారు
నరసన్నపేట: గ్రామాలలో మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండండి
నరసన్నపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించిన ట్రైని ఎస్సై ప్రమీలాదేవి, రాబోయే పండగల నేపథ్యంలో గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే తక్షణమే సమాచారం అందించాలని సూచించారు. పండగల సమయంలో బయటి వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :