నరసన్నపేట: భారత్ కు వరల్డ్ కప్ తప్పనిసరి.. వైఎంసిఏ

0చూసినవారు
ముంబైలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భారత మహిళా క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఆదివారం నరసన్నపేట క్రికెట్ మైదానంలో స్థానిక క్రీడాకారులతో కలిసి భారత్ జెండాను ఆవిష్కరించిన వైఎంసిఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు, ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మ్యాచ్‌లో క్రీడాకారులు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్