నరసన్నపేట: ఆంధ్రజ్యోతి పేపర్లను తగుల పెట్టిన వైసీపీ నేతలు

2చూసినవారు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ నేతలు గురువారం నరసన్నపేటలో ఆంధ్రజ్యోతి పేపర్లను తగులబెట్టారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాధాకృష్ణ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం, కార్యకర్తలతో కలిసి పేపర్లను దహనం చేసి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్