పోలాకి: ఘనంగా ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవాలు

13చూసినవారు
పోలాకి మండలం మబగాం గ్రామంలోని శ్రీ ఉమా మహదేవ ఆలయం, శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణస్వామి ఆలయాల పునఃప్రతిష్ట మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ దంపతులు ప్రత్యేకంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు శృంగారం లక్ష్మీ ధనుంజయ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు శనివారం వరకు కొనసాగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్