పోలాకి: జూదం జోలికి పోతే జైలుకే.. ఎస్సై రంజిత్

1చూసినవారు
పోలాకి: జూదం జోలికి పోతే జైలుకే.. ఎస్సై రంజిత్
గ్రామాలలో సంక్రాంతి పండగ సందర్భంగా జూదాలు, ఇతర నిషేధిత ఆటలు ఆడితే కేసులు తప్పవని ఎస్సై జి. రంజిత్ హెచ్చరించారు. శనివారం రాత్రి పోలాకి మండలం అంపలాం, పల్లిపేట, కొవిరిపేట గ్రామాలలో స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇటువంటి ఆటలకు దూరంగా ఉండాలని, ముందస్తుగా తగిన చర్యలు తీసుకుంటున్నామని, స్థానికుల సహాయ సహకారాలు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్