పోలాకి: ఘనంగా కనక దుర్గమ్మ జాతర మహోత్సవాలు

133చూసినవారు
పోలాకి మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు రోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు శనివారం రాత్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, జెయింట్ వీల్ వంటి వినోదాలతో పిల్లలు ఆనందోత్సాహాలతో సందడి చేశారు. భక్తులకు ఉచిత ప్రసాదాలు కూడా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్