ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈనెల 12వ తేదీన దండి మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం రాత్రి పోలాకి మండలం మబగాం లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమ సిసి జయశంకర్ ఆధ్వర్యంలో పాంప్లెట్లను ఆవిష్కరించిన ఆయన, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జూనియర్ కళాశాల లో జరుగుతుందని పేర్కొన్నారు.