పోలాకి: రక్తదానం చేసిన ఎస్ఐ జి రంజిత్

1చూసినవారు
పోలాకి: రక్తదానం చేసిన ఎస్ఐ జి రంజిత్
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెడికల్, బ్లడ్ డొనేషన్ శిబిరాలు నిర్వహించారు. గురువారం జరిగిన రక్తదాన శిబిరంలో పోలాకి మండల ఎస్సై జి రంజిత్ రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఇలాంటి శిబిరాలలో పాల్గొంటే ఎంతోమందికి ప్రాణదానం చేసినట్లేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం పోలీసు అమరవీరులకు నివాళులర్పించేందుకు నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్