పోలాకి: ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులు

0చూసినవారు
పోలాకి: ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులు
పోలాకి మండలం రాజపురం, కొత్త రేవు గ్రామాలలో ఎంఈఓ శ్రీనివాసరెడ్డి శనివారం ఉపాధ్యాయ బృందంతో కలిసి పర్యటించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, 8 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్