పోలాకి: సముద్ర తీర ప్రాంతాలలో డ్రోన్ తో నిఘా

1చూసినవారు
పోలాకి: సముద్ర తీర ప్రాంతాలలో డ్రోన్ తో నిఘా
పోలాకి మండలంలోని సముద్రతీర ప్రాంతంలో జిల్లా ఎస్పీ కె. వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై జి రంజిత్ ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ సర్వేలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తున్న నలుగురిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై తెలిపారు. సముద్రతీర ప్రాంతంలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్