నరసన్నపేటలో వర్షం.. ఆందోళన చెందుతున్న రైతులు

6చూసినవారు
నరసన్నపేటలో వర్షం.. ఆందోళన చెందుతున్న రైతులు
దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున నరసన్నపేటతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. రహదారులపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని, వరి కోతలు నిలిపివేశామని రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కాకపోవడమే ఈ ఇబ్బందులకు కారణమని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్