శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ. 322 కోట్లు

7చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ. 322 కోట్లు
జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి వేతనదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 322 కోట్లు చెల్లించినట్లు డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వేతనదారులకు ఇంకా రూ. 14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇప్పటివరకు కోటి 36 లక్షల పని దినాలు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you