సారవకోట: మూగపురం ప్రభుత్వ పాఠశాలలో 8 మంది చేరిక

2చూసినవారు
సారవకోట: మూగపురం ప్రభుత్వ పాఠశాలలో 8 మంది చేరిక
సారవకోట మండలం మూగుపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 8 మంది విద్యార్థులు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్ఎం నివగాన చిన్నవాడు తెలిపారు. మంగళవారం పాఠశాల పరిధిలోని గ్రామాలలో ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో గిరిజన ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించగా, వారు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి సమ్మతించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you