సారవకోట: సైబర్ నరాలపట్ల అప్రమత్తంగా ఉండండి

5చూసినవారు
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్ సూచించారు. ఆదివారం సారవకోట మండలం అలుదు గ్రామంలో స్థానిక గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లోన్లు మంజూరు అయ్యాయని, సంప్రదించాలని వచ్చే మెసేజ్లను నమ్మి, పొరపాటున వాటిని ఓపెన్ చేయవద్దని ఆయన గ్రామస్తులను హెచ్చరించారు. తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని గిరిధర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్