సారవకోట: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు

2చూసినవారు
సారవకోట: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు
సారవకోట మండలం కిన్నెర వాడ ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు 'మనబడిని కాపాడుకుందాం' కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పర్యటించారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఉచిత భోజనం, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్ కూడా అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్