సారవకోట: ఈనెల 7న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

2చూసినవారు
సారవకోట: ఈనెల 7న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
సారవకోట మండల పరిషత్ కార్యాలయం నుండి ఎంపీడీవో మురళీమోహన్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల ఏడో తేదీన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరవుతారని, దీనికి సంబంధించి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్