సారవకోట: మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు

1చూసినవారు
వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. గురువారం సారవకోట మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మహానాడు ఒక సరికొత్త విధానంలో కొనసాగుతుందని, ప్రతి గ్రామం నుండి కూడా పాల్గొంటున్నారని ఆయన వివరించారు. చివరి రోజున స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :