సారవకోట: మెరుగైన విద్యా బోధన విద్యార్థులకు అందించండి

4చూసినవారు
సారవకోట: మెరుగైన విద్యా బోధన విద్యార్థులకు అందించండి
సారవకోట మండలం బద్రి, బుడితి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓలు మడ్డు వెంకటరమణ, భూలక్ష్మి సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు సూచించారు. జిఎఫ్‌ఎల్‌ఎన్‌ను తప్పనిసరిగా అమలు చేయడం ద్వారా విద్యార్థులు సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నిర్వహణను కూడా వారు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్