సారవకోట: రైతులను నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వం

1చూసినవారు
కూటమి ప్రభుత్వ హయాంలో రైతులను నట్టేట ముంచారని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. సోమవారం సారవకోట వైసిపి కార్యాలయంలో స్థానిక కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన, గతంలో చంద్రబాబు నాయుడు 'వ్యవసాయం దండగ' అని వ్యాఖ్యానించారని, అదే దిశగా నేడు రైతులకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :