సారవకోట: ద్విచక్ర వాహన దారుడు కి జైలు శిక్ష, జరిమానా విధింపు

1చూసినవారు
సారవకోట: ద్విచక్ర వాహన దారుడు కి జైలు శిక్ష, జరిమానా విధింపు
పాతపట్నం సివిల్ జడ్జి రోషిని, ద్విచక్ర వాహన చోదకుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. 2019 అక్టోబర్లో సారవకోట మండలం కేళవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొల్లి నారాయణమ్మ అనే మహిళ ద్విచక్ర వాహనం ఢీకొని మృతి చెందారు. అప్పటి సారవకోట ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేయగా, సోమవారం ఈ తీర్పు వెలువడింది. రామారావు అనే వ్యక్తికి ఈ శిక్ష పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్