శ్రీకాకుళం: ఈ క్రాప్ నమోదు శాతం లక్ష్యం పూర్తి.. జెడి

1చూసినవారు
శ్రీకాకుళం: ఈ క్రాప్ నమోదు శాతం లక్ష్యం పూర్తి.. జెడి
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కె త్రినాధ స్వామి శుక్రవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, జిల్లాలో ఈ-క్రాప్ నమోదు శత శాతం కన్నా ఎక్కువగా నమోదైందని తెలిపారు. 3,90,325 ఎకరాలలో వరి, 98,509 ఎకరాలలో ఉద్యానవన పంటలు, అదనంగా 31 వేల ఎకరాలలో ఈ-క్రాప్ నమోదు పూర్తయిందని పేర్కొన్నారు. గతంలో గడువు పొడిగించినప్పటికీ పూర్తి కాకపోవడంతో, అక్టోబర్ 31 వరకు గడువును తిరిగి పొడిగించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you