నరసన్నపేటలో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం

4చూసినవారు
నరసన్నపేటలో శుక్రవారం తెల్లవారుజాము నుండి మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణంలో ఆకస్మిక మార్పుతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ఒక సెంటీమీటర్ వర్షం కురిసిందని ఏఎస్ఓ జోగారావు తెలిపారు. ఈరోజు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనితో ధాన్యం నిల్వ చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :