నరసన్నపేటకు చేరుకున్న ఓటర్ల గణన పత్రాలు

2చూసినవారు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు ఓటర్ల గణన పత్రాలు నరసన్నపేటకు చేరుకున్నాయని తహసిల్దార్ టి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఉదయం నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయానికి ఈ పత్రాలు వచ్చాయని, వీటిని వెంటనే పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలకు పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. రేపటినుండి ఓటర్ల గణన ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్